Klin kaara: తండ్రిని తొలిసారి టీవీ లో చూసిన క్లిన్ కార..! 2 d ago
మెగా ప్రిన్సెస్ క్లిన్ కారకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. RRR డాక్యుమెంటరీ ని ఉపాసన ప్రదర్శించగా అందులో చరణ్ ను చూసి క్లింకార ఆనందంతో కేకలు వేసింది. "తన తండ్రిని మొదటిసారిగా స్క్రీన్ పై చూస్తోంది" అని కామెంట్ చేస్తూ ఈ వీడియోని ఉపాసన షేర్ చేశారు. దీంతో తండ్రిగా చరణ్ కు.. బిడ్డగా క్లిన్ కారకు ఇది స్పెషల్ మూమెంట్ అని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ప్రశంసిస్తున్నారు.